Header Banner

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

  Tue Apr 15, 2025 21:53        Gadgets

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా (Motorola) దూకుడు పెంచింది. ఎడ్జ్ ఫోన్స్తో తనకంటూ ప్రత్యేక మార్కెట్ను క్రియేట్ చేసుకున్న ఈ కంపెనీ.. ఎడ్జ్ 60 సిరీస్లో ఫోన్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. తాజాగా అందుబాటు ధరలో ఎడ్జ్ 60 స్టైలస్ను (Motorola Edge 60 Stylus) విడుదల చేసింది. సాధారణంగా శాంసంగ్ వంటి కంపెనీలు ప్రీమియం ఫోన్లలో స్టైలస్ సదుపాయాన్ని ఇస్తుంటాయి. మరి మోటో తీసుకొచ్చిన ఈ కొత్త ఫోన్ ధర, ఇతర వివరాలు చూద్దాం. మోటో ఎడ్జ్ 60 స్టైలస్ 6.7 అంగుళాల 1.5k పీఓస్ఈడీ, 120Hz రిఫ్రెష్ రేటు కలిగిన డిస్ప్లేతో వస్తోంది. హెచ్ఎఆర్ 10+ సపోర్ట్ చేస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7ఎస్ జన్2 ప్రాసెసర్తో వస్తోంది. ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15తో ఈ ఫోన్ పనిచేస్తుంది. రెండేళ్ల పాటు సాఫ్ట్వేర్, మూడేళ్లు సెక్యురిటీ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి: విశాఖ గర్భిణీ హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. అసలు కారణాలు ఇవే!

 

13 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 68W ఫాస్ట్ ఛార్జర్కు సపోర్ట్ చేస్తుంది. బాక్సులోనే ఛార్జర్ను ఇస్తున్నారు. 15w రివర్స్ ఛార్జింగ్కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఐపీ68 రేటింగ్, వైఫై6, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు 3.5 ఎంఎం జాక్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇక స్టైలస్ విషయానికొస్తే ఫోన్లోనే ఇన్బెల్ట్ గా ఉంటుంది. దీన్ని బయటకు తీయగానే నోట్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు కావాల్సిన విషయాలు రాసుకొని నోట్స్లో సేవ్ చేసుకోవచ్చు. స్కెచ్ టు ఇమేజ్ ఆప్షన్ ద్వారా మీరు డ్రాయింగ్ వేసి దానికి ఇమేజ్ రూపం ఇవ్వొచ్చు. చిన్న చిన్న మ్యాథ్మెటిక్ ప్రాబ్లమ్స్ట్స్ను కూడా ఇది పరిష్కరిస్తుంది. సింగిల్ వేరియంట్లో ఈ ఫోన్ను తీసుకొచ్చారు. 8జీబీ+256 జీబీ వేరియంట్ ధరను రూ.22,999గా కంపెనీ నిర్ణయించిది. యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజీ బోనస్ ద్వారా రూ.1000 తగ్గింపు పొందొచ్చు. ఏప్రిల్ 23 నుంచి ఫ్లిప్కార్ట్, మోటో వెబ్సైట్, రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Motorola #NewPhone #FreeOfCost #60Stylus #India #Business